(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.56. అధ్యాయః 056
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరాయ రాజధర్మకథనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

భీష్మ ఉవాచ। 12-56-0x(5472)(66963)
నిత్యోద్యుక్తేన వై రాజ్ఞా భవితవ్యం యుధిష్ఠిర।
ప్రశస్యతే న రాజా హి నారీవోద్యమవర్జితః॥ 12-56-1(66964)
భగవానుశనా చాహ శ్లోకమత్ర విశాంపతే।
తదిహైకమనా రాజన్గదతస్తం నిబోధ మే॥ 12-56-2(66965)
ద్వావిమౌ గ్రసతే భూమిః సర్పో బిలశయానివ।
రాజానం చావిరోద్ధారం బ్రాహ్మణం చాప్రవాసినం॥ 12-56-3(66966)
తదేతన్నరశార్దూల హృది త్వం కర్తుమర్హసి।
సంధేయానభిసంధత్స్వ విరోధ్యాంశ్చ విరోధయ॥ 12-56-4(66967)
సప్తాంగస్య చ రాజ్యస్య విపరీతం య ఆచరేత్।
గురుర్వా యది వా మిత్రం ప్రతిహంతవ్య ఏవ సః॥ 12-56-5(66968)
మరుత్తేన హి రాజ్ఞా వై గీతః శ్లోకః పురాతనః।
రాజ్యాధికారే రాజేంద్ర బృహస్పతిమతః పురా॥ 12-56-6(66969)
గురోరప్యవలిప్తస్య కార్యాకార్యమజానతః।
ఉత్పథం ప్రతిపన్నస్య పరిత్యాగో విధీయతే॥ 12-56-7(66970)
బాహోః పుత్రేణ రాజ్ఞా చ సగరేణ చ ధీమతా।
అసమంజః సుతో జ్యేష్ఠస్త్యక్తః పౌరహితైషిణా॥ 12-56-8(66971)
అసమంజః సరయ్వాం స పౌరాణాం బాలకాన్నృప।
న్యమజ్జయదతః పిత్రా నిర్భర్త్స్య స వివాసితః॥ 12-56-9(66972)
ఋషిణోద్దాలకేనాపి శ్వేతకేతుర్మహాతపాః।
మిథ్యా విప్రానుపచరన్సంత్యక్తో దయితః సుతః॥ 12-56-10(66973)
లోకరంజనమేవాత్ర రాజ్ఞాం ధర్మః సనాతనః।
సత్యస్య రక్షణం చైవ వ్యవహారస్య చార్జవం॥ 12-56-11(66974)
న హింస్యాత్పరవిత్తాని దేయం కాలే చ దాపయేత్।
విక్రాంతః సత్యవాక్క్షాంతో నృపో న చలతే పథః॥ 12-56-12(66975)
గుప్తమంత్రో జితక్రోధః శాస్త్రార్థకృతనిశ్చయః।
ధర్మే చార్థే చ కామే చ మోక్షే చ సతతం రతః॥ 12-56-13(66976)
త్రయ్యా సంవృతమంత్రశ్చ రాజా భవితుర్మహతి।
వృజినం చ నరేంద్రాణాం నాన్యచ్చారక్షణాత్పరం॥ 12-56-14(66977)
చాతుర్వర్ణ్యస్య ధర్మాశ్చ రక్షితవ్యా మహీక్షితా।
ధర్మసంకరరక్షా చ రాజ్ఞాం ధర్మః సనాతనః॥ 12-56-15(66978)
న విశ్వసేచ్చ నృపతిర్న చాత్యర్థం చ విశ్వసేత్।
షాంగుణ్యగుణదోషాంశ్చ నిత్యం బుద్ధ్యాఽవలోకయేత్॥ 12-56-16(66979)
అచ్ఛిద్రదర్శీ నృపతిర్నిత్యమేవ ప్రశస్యతే।
త్రివర్గే విదితార్థశ్చ యుక్తాచారపథశ్చ యః॥ 12-56-17(66980)
కోశస్యోపార్జనరతిర్యమవైశ్రవణోపమః।
వేత్తా చ దశవర్గస్య స్థానవృద్ధిక్షయాత్మనః॥ 12-56-18(66981)
అభృతానాం భవేద్భర్తా భృతానామన్వవేక్షకః।
నృపతిః సుభుఖశ్చ స్యాత్స్మితపూర్వాభిభాషితా॥ 12-56-19(66982)
ఉపాసితా ---- జితతంద్రిరలోలుపః।
సతాం వృత్తే స్థితమతిః సతాం హ్యాచారదర్శనః॥ 12-56-20(66983)
న చాదదీత విత్తాని సతాం హస్తాత్కదాచన।
అసభ్ద్యశ్చ సమాదాయ సభ్ద్యస్తు ప్రతిపాదయేత్॥ 12-56-21(66984)
స్వయం ప్రహర్తా దాతా చ వశ్యాత్మా వశ్యసాధనః।
కాలే దాతా చ భోక్తా చ శుద్ధాచారస్తథైవ చ॥ 12-56-22(66985)
శూరాన్భక్తానసంహార్యాన్కులే జాతానరోగిణః।
శిష్టాఞ్శిష్టాభిసంబంధాన్మానినోఽనవమానినః॥ 12-56-23(66986)
విద్యావిదో లోకవిదః పరలోకాన్వవేక్షకాన్।
ధర్మే చ నిరతాన్సాధూనచలానచలానివ। 12-56-24(66987)
సహాయాన్సతతం కుర్యాద్రాజా భూతిపరిష్కృతాన్।
తైశ్చ తుల్యో భవేద్భోగైశ్ఛత్రమాత్రాజ్ఞయాఽధికః॥ 12-56-25(66988)
ప్రత్యక్షా చ పరోక్షా చ వృత్తిశ్చాస్య భవేత్సమా।
ఏవం కుర్వన్నరేంద్రో హి న ఖేదమిహ విందతి॥ 12-56-26(66989)
సర్వాభిశంకీ నృపతిర్యశ్చ సర్వహరో భవేత్।
స క్షిప్రమనృర్జుర్లుబ్ధః స్వజనేనైవ బాధ్యతే॥ 12-56-27(66990)
శుచిస్తు పృథివీపాలో లోకస్యానుగ్రహే రతః।
న పతత్యరిభిర్గ్రస్తః పతితశ్చాధితిష్ఠతి॥ 12-56-28(66991)
అక్రోధనో హ్యవ్యసనీ మృదుదండో జితేంద్రియః।
రాజా భవతి భూతానాం విశ్వాస్యో హిమవానివ॥ 12-56-29(66992)
ప్రాజ్ఞో న్యాయగుణోపేతః పరరంధ్రేషు లాలసః।
సుదర్శః సర్వవర్ణానాం నయాపనయవిత్తథా॥ 12-56-30(66993)
క్షిప్రకారీ జితక్రోధః సుప్రసాదో మహామనాః।
అరోగప్రకృతిర్యుక్తః క్రియావానవికత్థనః॥ 12-56-31(66994)
ఆరబ్ధాన్యేవ కార్యాణి న పర్యవసితాన్యపి।
యస్య రాజ్ఞః ప్రదృశ్యంతే స రాజా రాజసత్తమః॥ 12-56-32(66995)
పుత్రా ఇవ పితుర్గేహే విషయే యస్య మానవాః।
నిర్భయా విచరిష్యంతి స రాజా రాజసత్తమః॥ 12-56-33(66996)
అగూఢవిభవా యస్య పౌరా రాష్ట్రనివాసినః।
నయాపనయవేత్తారః స రాజా రాజసత్తమః॥ 12-56-34(66997)
స్వధర్మనిరతా యస్య జనా విషయవాసినః।
అసంఘాతరతా దాంతాః పాల్యమానా యథావిధి॥ 12-56-35(66998)
వశ్యా యత్తా వినీతాశ్చ న చ సంఘర్షశీలినః।
విషయే దానరుచయో నరా యస్య స పార్థివః॥ 12-56-36(66999)
న యస్య కూటం కపటం న మాయా న చ మత్సరః।
విషయే భూమిపాలస్య తస్య ధర్మః సనాతనః॥ 12-56-37(67000)
యః సత్కరోతి జ్ఞానాని శ్రేయాన్పరహితే రతః।
సతాం వర్త్మానుగస్త్యాగీ స రాజా స్వర్గమర్హతి॥ 12-56-38(67001)
యస్య చారాశ్చ మంత్రాశ్చ నిత్యం చైవ కృతాకృతాః।
న జ్ఞాయంతే హి రిపుభిః స రాజా రాజ్యమర్హతి॥ 12-56-39(67002)
శ్లోకద్వయం పురా గీతం భార్గవేణ మహాత్మనా।
ఆఖ్యాతే రాజచరితే నృపతిం ప్రతి భారత॥ 12-56-40(67003)
రాజానం ప్రథమం విందేత్తతో భార్యాం తతో ధనం।
రాజన్యసతి లోకేఽస్మిన్కుతో భార్యా కుతో ధనం॥ 12-56-41(67004)
తద్రాజ్యే రాజ్యకామానాం నాన్యో ధర్మః సనాతనః।
ఋతే రక్షాం తు విస్పష్టాం రక్షా లోకస్య ధారిణీ॥ 12-56-42(67005)
ప్రాచేతసేన మనునా శ్లోకౌ చేమావుదాహృతౌ।
రాజధర్మేషు రాజేంద్ర తావిహైకమనాః శృణు॥ 12-56-43(67006)
షడేతాన్పురుషో జహ్యాద్భిన్నాం నావమివార్ణవే।
అప్రవక్తారమాచార్యమనధీయానమృత్విజం॥ 12-56-44(67007)
అరక్షితారం రాజానం భార్యాం చాప్రియవాదినీం।
గ్రామకామం చ గోపాలం వనకామం చ నాపితం॥ ॥ 12-56-45(67008)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి షట్పంచాశోఽధ్యాయః॥ 56॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-56-3 అప్రవాసినం వేదాధ్యయనార్థం॥
12-56-5 సప్త స్వాంయమాత్యసుహృత్కోశరాష్ట్రదుర్గబలాని అంగాని యస్య తస్య సప్తాంగస్య॥
12-56-12 న హిం స్యాత్ కరార్థం ధాన్యాని రుద్ధా వృష్ట్యాదినా న నాశయత్। దేయ---నం॥
12-56-14 వృజినం సంకటం అరక్షణాత్ మంత్రస్యాగోపనాదన్యన్నాస్తి॥
12-56-15 ధర్మాణాం సంకరోవ్యత్యయస్తస్మాత్ప్రజానాం రక్షా ధర్మసంకరరక్షా॥
12-56-16 న విశ్వసేత్। చాత్ విశ్వసేదప్యాప్తేషు। తేష్వపి అత్యర్థం న విశ్వసేత్॥
12-56-23 శూరాన్సహాయాన్ కుర్యాదితి తృతీయేనాన్వయః। అసంహార్యాన్పరైరప్రతార్యాన్।
శిష్టాభిసంబంధాన్ శిష్టపరివారాన్। అనవమానినః అవమానం పరస్యాకుర్వతః॥
12-56-24 అచలాన్ స్థిరాన్ అచలానివపర్వతానివ॥
12-56-25 ఛత్రమాత్రేణ సహితా యా ఆజ్ఞా ఇదమిత్థం కురుఇదం నేతి తయాధికః। అన్యత్సర్వం శూరైః సమానం భుంజీత॥
12-56-32 సుపర్యవసితాని చ ఇతి ఝ. పాఠః॥
12-56-35 అసంఘాతరతాః సంఘాతే శరీరే ప్రీతిమంతో న భవంతి కింతు తత్సాధ్యే ధర్మే ఏవేత్యర్థః॥
12-56-36 సంఘర్షః పరాభిభవస్తచ్ఛీలినో న॥
12-56-37 కూటం దంభః। కపటమనృతం। మత్సరః పరోత్కర్షాసహిష్ణుత్వం॥
12-56-38 జ్ఞేయే పరహితే ఇతి ఝ. పాఠః। జ్ఞేయః పౌరహితే ఇతి థ. ద. పాఠః। రాజ్యమర్హతీతి ఝ. పాఠః। జ్ఞానాని జ్ఞానయుక్తాన్పండితాన్॥
12-56-39 కృతా అప్యకృతా ఇవేతి కృతాకృతాః॥
12-56-41 ప్రథమం శ్రేష్ఠం అసత్యశుభే॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.